నూతన జూనియర్ సివిల్ జడ్జిని కలిసిన ప్రభుత్వ న్యాయవాది

• జడ్జి శాలినికి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపిన వాకిటి నర్సింహా రెడ్డి సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టుకు నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలినిని ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహా రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జడ్జి శాలినికి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు పరిధిలోని న్యాయపరమైన అంశాలు, న్యాయవాదుల విధులు తదితర విషయాలపై కొద్దిసేపు చర్చించారు. నూతన జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన శాలినికి...