రేపు చౌటుప్పల్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
• సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతు పనులు • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేత • వివరాలు వెల్లడించిన విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్ సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: చౌటుప్పల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్వహించనున్న అత్యవసర మరమ్మతు పనుల కారణంగా శనివారం (ఆగస్టు 8న) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్ కుమార్ తెలిపారు. ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు సరఫరాలో...