నేతన్నల సంక్షేమానికి సహకార సంఘాల కృషి అభినందనీయం
• చౌటుప్పల్‌లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు • సహకార పతాకాన్ని ఆవిష్కరించిన సంఘ అధ్యక్షుడు బడుగు మోహన్ బాబు • హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ పావని, వైస్ చైర్మన్ వినయ్, ప్రముఖులు సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: చేనేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగాభివృద్ధికి సహకార సంఘాలు అందిస్తున్న సేవలు కొనియాడదగినవని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం చౌటుప్పల్ చేనేత సహకార సంఘ భవన ప్రాంగణంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం...