3వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బండమీది వెంకటేష్‌

• ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో నియామకం • పార్టీ బలోపేతానికి శ్రమిస్తా: నూతన అధ్యక్షుడు వెంకటేష్ సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు (లింగోజిగూడెం) అధ్యక్షుడిగా బండమీది వెంకటేష్ శనివారం నియమితులయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి కలిసి వెంకటేష్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ...