లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఐపై కేసు

• మహిళ ఫిర్యాదుతో అమీన్‌పూర్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌.. స్టేట్‌మెంట్‌ నమోదు సూర్య డిజిటల్ న్యూస్, హైదరాబాద్: లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసులు రెడ్డిపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై.. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను నమ్మించి, ఆమెపై...