కంటి వైద్య శిబిరం లబ్ధిదారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 5న చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో కళ్లజోళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఆదివారం (ఆగస్టు 9) ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ యాదాద్రి భువనగిరి కార్యదర్శి చింతల సాయిలు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు లక్కారం వద్ద ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల...