రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
• తూప్రాన్‌పేట్ వద్ద ఘటన • చౌటుప్పల్ మార్చురీలో మృతదేహం భద్రత • గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూప్రాన్‌పేట్‌లో చోటుచేసుకుంది. చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (ఆగస్టు 8) రాత్రి 10 గంటల సమయంలో తూప్రాన్‌పేట్ ప్రాంతంలో రహదారిపై సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ప్రమాదానికి...