ఎంజేపీటీలో ఘనంగా బోనాల పండుగ

• తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక • నెత్తిన బోనాలతో మహిళా ఉపాధ్యాయినుల ఊరేగింపు • పోతురాజులు, పులి వేషధారణలతో విద్యార్థుల సందడి • భావితరాలకు మన సంస్కృతిని పరిచయం చేయడమే లక్ష్యం : ప్రిన్సిపాల్ బి. శిరీషారెడ్డి   సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని తూప్రాన్‌పేట ఎంజేపీటీ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. శిరీషారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానం...