పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

* మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ కూడా అవసరం * దేవలమ్మ నాగారంలో వన మహోత్సవం సందర్భంగా విస్తృతంగా మొక్కల నాటకం * సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని దేవలమ్మ నాగారం గ్రామ సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.....