జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

• ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న డీసీఎం • డ్రైవర్ స్వరూప్ అక్కడికక్కడే మృతి సూర్య డిజిటల్ న్యూస్, నార్కట్‌పల్లి : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం, నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసింది. ప్రమాదం తీవ్రతకు డీసీఎం...