ఉచిత మెగా వైద్య శిబిరం

• పద్మజ్యోతి యువజన సంఘం, ప్రగ్మా ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ • ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్‌ : చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామంలో నేడు (ఆదివారం) ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. పద్మజ్యోతి యువజన సంఘం, వనస్థలిపురం ప్రగ్మా ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక పద్మజ్యోతి యువజన సంఘం ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం...