విద్యాభివృద్ధికి నోషి పరిశ్రమ కృషి అభినందనీయం
• జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన • నోషి పరిశ్రమ యాజమాన్యానికి సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: విద్యాభివృద్ధి, గ్రామీణ పాఠశాలల మౌలిక వసతుల కల్పన కోసం నోషి పరిశ్రమ చేస్తున్న కృషి అభినందనీయమని దేవలమ్మ నాగారం గ్రామ సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నోషి పరిశ్రమ సహకారంతో చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న ప్రహరీ గోడ, విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణ...