భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

• రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం • కొండమడుగు ల్యాబ్‌లో అక్రమ తయారీ.. నలుగురు అరెస్ట్, పలువురు పరారీ సూర్య డిజిటల్ న్యూస్, యాదాద్రిభువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు బీబీనగర్ పోలీసులు, ఎస్‌ఓటీ బృందం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో రికార్డు స్థాయిలో రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొండమడుగు శివారులోని వేటుకూరి ల్యాబ్స్‌లో అక్రమంగా...