ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

• పద్మజ్యోతి యువజన సంఘం సేవా కార్యక్రమం • ఉచిత మందుల పంపిణీ సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ : సమాజ సేవలో భాగంగా కొయ్యలగూడెం పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వనస్థలిపురంలోని ప్రగ్మా హాస్పిటల్స్ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించింది. శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా రక్తపోటు, మధుమేహం, రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా...