స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి: సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
• చౌటుప్పల్‌లో ‘ప్రజా చైతన్య యాత్ర’కు ఘన స్వాగతం సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: స్థానిక పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజా చైతన్య యాత్ర’ ఆదివారం చౌటుప్పల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నప్పటికీ, పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. చౌటుప్పల్ పరిధిలోని పరిశ్రమల...