భూగర్భ జల సంరక్షణకు జలసిరి
• ఇంకుడు గుంతలతో వర్షపు నీటిని ఒడిసిపట్టాలి: సర్పంచ్ జువ్వి నర్సింహ్మ సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ : భూగర్భ జలాల సంరక్షణ, నీటి మట్టాల పెంపుదలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జువ్వి నర్సింహ్మ మాట్లాడుతూ.. వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా భూగర్భంలోకి ఇంకేలా చేయడంలో ఇంకుడు గుంతలు కీలక పాత్ర...