30 శాతం గ్రాంట్ విడుదల చేయాలి
సూర్య డిజిటల్ న్యూస్, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించిన 30 శాతం గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు గురువారం యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు గ్రాంట్ నిధులు కీలకమని వారు ఈవోకు వివరించారు. పెండింగ్‌లో ఉన్న 30 శాతం గ్రాంట్‌ను విడుదల చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఈవో భవాని...