విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

- పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ - ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ జువ్వి నర్సింహ సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థులకు ఏకరూప దుస్తులను ఏపీఎం యాదయ్యతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జువ్వి నర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు...