ఉచిత నీట్ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

• ఈ నెల 22 వరకు దరఖాస్తులకు అవకాశం • అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: డీసీవో సుధాకర్ సూర్య డిజిటల్ న్యూస్, యాదాద్రిభువనగిరి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న ఉచిత ‘నీట్‌’ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యా సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ సుధాకర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన శిక్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని...