వ్యాధుల సీజన్.. దోమల బెడద!
- పోనకల్‌లో పెరుగుతున్న దోమల ఉధృతి - మురుగు కాలువలు, నీటి నిల్వలతో పారిశుద్ధ్య సమస్యలు - ఫాగింగ్, మందుల పిచికారీ చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్ - ప్రజారోగ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి: మగ్గిడి జయ - సాయంత్రమైతే ఇళ్లలోకి దోమల దండు: మూల భాస్కర్‌గౌడ్ సూర్య డిజిటల్ న్యూస్, జన్నారం: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వ్యాధుల భయం వెంటాడుతోంది. జన్నారం మండలం పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో దోమల ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలు వార్డుల్లో మురుగు...