రెండు బస్సులు ఢీ.. తప్పిన పెను ప్రమాదం
- NH-65పై భయానక ప్రమాదం - క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను రెండు గంటలు శ్రమించి రక్షించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది - ముగ్గురికి స్వల్ప గాయాలు.. 63 మంది ప్రయాణికులు సురక్షితం సూర్య డిజిటల్ న్యూస్, మునగాల : సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నర్సాపూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న...