ఉత్తమ తహసీల్దార్‌ వీరబాయికి ఘన సన్మానం

• అవార్డు అందుకున్న సందర్భంగా అభినందించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి   సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: చౌటుప్పల్ మండలంలో ప్రజలకు వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినందుకుగాను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్తమ తహసీల్దార్‌గా ఎంపికైన వీరబాయిని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి సోమవారం ఘనంగా సన్మానించి అభినందించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రతినిధుల చేతుల మీదుగా...