అంకిరెడ్డిగూడెంలో డంపింగ్ యార్డు వద్దు
• నిర్మాణ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు గ్రామస్థుల వినతి • పాఠశాలలు, జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ • సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ • గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్ సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ : అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 326లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు చేపడుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని స్మశానవాటిక పక్కన ఉన్న కట్ట స్థలం నుంచి మైనార్టీ పాఠశాల...