భారీగా రేషన్ బియ్యం పట్టివేత
• 42 బస్తాల్లో అక్రమంగా నిల్వ.. కేసు నమోదు • హయత్‌నగర్‌లో పోలీసుల తనిఖీలు సూర్య డిజిటల్ న్యూస్, హయత్‌నగర్: అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని హయత్‌నగర్ పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్ సూర్యనగర్ కాలనీకి చెందిన అంగోతు లక్ష్మణ్ (52), యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండలం అంగోతు తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ నెల 21న ఉదయం 10 గంటల సమయంలో లక్ష్మణ్ నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 42 బస్తాల్లో...