సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సూర్య డిజిటల్ న్యూస్, వనస్థలిపురం: ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హస్తినాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హస్తినాపురానికి చెందిన చలిచీమల కిశోర్‌బాబు (38) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన భార్య...