హెజీలో ఫార్మాలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి

- చిన్న నాగిరెడ్డి, సురేష్‌కుమార్ మృతి.. 10 మందికి తీవ్ర గాయాలు - నిమిషాల్లో ముంచెత్తిన మంటలు.. 8 మంది పరిస్థితి విషమం - హైదరాబాద్‌కు క్షతగాత్రుల తరలింపు - నెలన్నర వ్యవధిలోనే మరో ఘోరం.. యాజమాన్య నిర్లక్ష్యమే కారణమా? - భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హెజీలో ల్యాబొరేటరీస్ కెమికల్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో...