యువ రైతు దారుణ హత్య
• 36 ఏళ్ల దానయ్య మృతదేహం గుర్తింపు • ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ • హత్యకు కారణాలపై పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామం చనగలగుట్ట వద్ద రైతు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (36) మృతదేహం ఆదివారం చనగలగుట్ట ప్రాంతంలో లభ్యమైంది. ఘటనతో పంతంగి, అంకిరెడ్డిగూడెం గ్రామాల్లో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....