నల్గొండలో ఫ్లెక్సీ ఫీవర్.. ఓ నిండు ప్రాణం బలి
• ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్.. అక్కడికక్కడే రాజు మృతి • మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జన్మదిన ఫ్లెక్సీ ఏర్పాటులో విషాదం సూర్య డిజిటల్ న్యూస్, నల్గొండ: నల్గొండ నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటు మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీ పనుల్లో ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మృతుడు రాజు అని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ,...