భారీగా గంజాయి పట్టివేత
- ఇద్దరు నిందితుల అరెస్ట్.. ఫ్రాంక్స్ కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం - ఒడిశా నుంచి తెలంగాణకు అక్రమ రవాణా - 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి గుర్తింపు - చౌటుప్పల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నిందితులు సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 20.360 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, ఒక ఫ్రాంక్స్ కారును స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి...