యాదాద్రి కొండపై ఘోర రోడ్డు ప్రమాదం

• కారు ఢీకొని యాచకురాలు మృతి • భక్తుల రద్దీ వేళ విషాదం.. వాహనాల వేగంపై స్థానికుల ఆందోళన • నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ సూర్య డిజిటల్ న్యూస్, యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రం కొండపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో కొండపైనే ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద మహిళ మృతి చెందింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర విషాదం...