గుంటూరు మేయర్ రేసులో మన్నెం మల్లి
• పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన నాయకుడికి అవకాశం ఇవ్వాలని కార్యకర్తల అభిప్రాయం • రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్న మన్నెం శివ నాగ మల్లేశ్వరరావు • తుది నిర్ణయం అధిష్ఠానానిదే.. రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న చర్చ సూర్య డిజిటల్ న్యూస్, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వివిధ పార్టీల్లో ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్న వేళ.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శివ నాగ మల్లేశ్వరరావు (మల్లి)...