అర్హులకు ‘స్మార్ట్’ రేషన్ కార్డులు

• లబ్ధిదారులకు కార్డులు అందజేసిన ఫ్లోర్ లీడర్ శేఖర్ గౌడ్, చైర్మన్ వెంకటయ్య • నిరుపేదలకు సకాలంలో ప్రభుత్వ ఫలాలుః నాయకులు • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, పుర ప్రజలు సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి 5వ వార్డులో శుక్రవారం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మున్సిపల్...