విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు నింపాలి
విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు నింపాలి చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ కచ్చీరు వద్ద శమీ పూజల్లో పాల్గొన్న చైర్‌పర్సన్ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు రావణ దహనాన్ని వీక్షించిన పురప్రజలు సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సకల శుభాలు, విజయాలు నింపాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆకాంక్షించారు. విజయదశమి వేడుకల్లో భాగంగా పట్టణంలోని కచ్చీరు ప్రాంగణంలో నిర్వహించిన శమీ (జమ్మి) పూజల్లో ఆమె పాల్గొని సంప్రదాయబద్ధంగా...