చిమ్మ చీకటిలో ‘పాలవెల్లి’.. జమ్మి పూజల్లో తిప్పలు!

చిమ్మ చీకటిలో ‘పాలవెల్లి’.. జమ్మి పూజల్లో తిప్పలు! ​వలిగొండ మండలం పులిగిల్లలో ప్రజల అవస్థలు ​లైట్లు ఏర్పాటు చేయని పంచాయతీ పాలకవర్గం ​కనీస సదుపాయాలు కల్పించాలంటూ గ్రామీణుల డిమాండ్ సూర్య డిజిటల్ న్యూస్, ​వలిగొండ : విజయదశమి పండగ వేళ జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించి, బంగారంగా భావించే జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్లో ముఖ్యాంశం. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో ఈ ఏడాది విజయాదశమి వేడుకల్లో గ్రామస్థులకు తీవ్ర...