భాస్కర్ థియేటర్ వద్ద కన్నులపండువగా ‘రావణ దహనం’
భాస్కర్ థియేటర్ వద్ద కన్నులపండువగా ‘రావణ దహనం’ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ - అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు - జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటూ అలాయ్ బలాయ్.. టపాసుల మోత సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో భాస్కర్ థియేటర్ ఎదురుగా అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి రావణ దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్...