మత్స్యకారులను కాపాడబోయి.. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు
• బేతుపల్లి చెరువు అలుగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన రెండు రెస్క్యూ బోట్లు • బోట్లలో 11 మంది సిబ్బంది, ఐదుగురు మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం • తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశం.. రంగంలోకి కలెక్టర్ సూర్య డిజిటల్ న్యూస్, సత్తుపల్లి/ఖమ్మం : ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు రాష్ట్ర ఆపద స్పందన దళం...